ఆర్థిక సంవత్సరం ముగింపు: రిజిస్ట్రేషన్ శాఖకు రికార్డు ఆదాయం

0చూసినవారు
ఆర్థిక సంవత్సరం ముగింపు: రిజిస్ట్రేషన్ శాఖకు రికార్డు ఆదాయం
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ శాఖకు సోమవారం రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. ఒక్కరోజే 1,458 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగగా, వాటి ద్వారా రూ.3.25 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్