కుప్పంలో హై డ్రామా

2569చూసినవారు
"ముఖ్యమంత్రి జగన్ సి పి ఆర్ ఓ శ్రీహరికి కుప్పం పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు కుప్పం కోర్ట్ నుంచి శ్రీహరిని పోలీస్ స్టేషన్ కు  తీసుకొచ్చి నోటీసులు జారీ చేశారు. అయితే గుంటూరు పోలీసులు శ్రీహరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా తామే పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి అప్పగిస్తామని శ్రీహరి తరఫు న్యాయవాదులు పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.దీనితో అక్కడ హైడ్రామా నెలకొంది.
Job Suitcase

Jobs near you