కుప్పం: టీడీపీలోకి 50 కుటుంబాలు చేరిక

1చూసినవారు
కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటకు చెందిన 50 కుటుంబాలు, మైనార్టీ నాయకుడు నజీర్ తో పాటు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీని వీడిన వారికి ఎమ్మెల్సీ పసుపు కండువాతో స్వాగతం పలికారు. కొత్తపేట నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మునిరత్నం హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :