కుప్పం: యోగా పోటీల్లో సత్తా చాటిన అర్చన

18చూసినవారు
కుప్పం: యోగా పోటీల్లో సత్తా చాటిన అర్చన
కుప్పం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అర్చన రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని పాఠశాల హెడ్ మాస్టర్ సునీత తెలిపారు. శుక్రవారం అర్చనను అభినందించిన ఆమె, రాష్ట్రస్థాయి పోటీల్లో అర్చన గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్