కుప్పం: సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

3597చూసినవారు
కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమవారం విభిన్న ప్రతిభవంతులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం చంద్రబాబు విభిన్న ప్రతిభవంతులను గుర్తించి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వారు కొనియాడారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మురళి, కొత్తపేట ఇంచార్జ్ అప్పు మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్