రాష్ట్రస్థాయి యోగా పోటీలకు కుప్పం చిన్నారి తేజశ్రీ

3చూసినవారు
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు కుప్పం చిన్నారి తేజశ్రీ
కుప్పం బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తేజశ్రీ, జిల్లాస్థాయి యోగ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి, రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైంది. అండర్ 14 విభాగంలో మూడోసారి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న తేజశ్రీ జాతీయస్థాయికి ఎంపిక కావాలని తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆకాంక్షిస్తున్నారు.
Job Suitcase

Jobs near you