కుప్పం: లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసిన సుగుణమ్మ

8చూసినవారు
కుప్పం: లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసిన సుగుణమ్మ
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ ను కడప అడ్వైజరీ కమిటీ సభ్యురాలు సుగుణమ్మ గురువారం ఉండవల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుప్పం కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజకీయ పరిస్థితుల గురించి సుగుణమ్మ లోకేశ్ కు వివరించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ కుప్పంలో మరింత అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్