కుప్పం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

7754చూసినవారు
కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం కడపల్లి వద్ద సోమవారం బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకు పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి  తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్