కుప్పం: భీముడి వేషధారణలో సందడి చేసిన ఎమ్మెల్సీ

15చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కంగుంది బౌల్డరింగ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో భీముడి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రజలు, పర్యాటకులు ఎగబడ్డారు. ఈ వేడుకల్లో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్