కుప్పం: సార్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

3చూసినవారు
కుప్పం: సార్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ
భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలు మరియు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you