కుప్పం: గ్రామ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

3185చూసినవారు
కుప్పం: గ్రామ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ
చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని అంగనమాల కొత్తూరు గ్రామంలో మంగళవారం టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, స్థానిక టిడిపి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చలు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్