కుప్పం: టిడిపి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ

7చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ పిలుపు మేరకు కుప్పంలో రెండు రోజుల హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 20 వేల మందితో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ విజయం కోసం కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్