కుప్పం: ఐదేళ్ల తర్వాత ఒకరి అరెస్టు

16చూసినవారు
కుప్పం: ఐదేళ్ల తర్వాత ఒకరి అరెస్టు
కుప్పం వైసీపీ నేత విద్యాసాగర్ పై 2020లో జరిగిన హత్యాయత్నం కేసులో, ఐదేళ్ల తర్వాత కీలక నిందితుడు రమేశ్ ను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ శంకరయ్య తెలిపారు. 2020లో వైసీపీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో విద్యాసాగర్ ను హత్య చేయడానికి రత్న, రమేశ్, కృష్ణమూర్తి కలిసి కుట్ర పన్ని, పీలేరుకు చెందిన గణేశ్ కు సుఫారీ ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో పరారీలో ఉన్న రమేశ్ ను అరెస్టు చేయడం ఈ కేసులో ఒక ముఖ్య పరిణామం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్