కుప్పం: డికే పల్లిలో పింఛన్లు పంపిణీ

19చూసినవారు
కుప్పం: డికే పల్లిలో పింఛన్లు పంపిణీ
కుప్పం మున్సిపల్ పరిధిలోని డికే పల్లిలో శనివారం పింఛన్ల పంపిణీ జరిగింది. 11వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయికుమార్ పింఛన్ లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేయబడ్డాయి.

సంబంధిత పోస్ట్