కుప్పం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

7243చూసినవారు
కుప్పం మండలంలోని నూలుకుంట పరిసర ప్రాంతాల్లో జంట ఏనుగులు తిరుగుతుండడంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సిబ్బంది ఆదివారం రాత్రి గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. రెండు ఏనుగులు ఎప్పుడైనా పొలాల వైపు వచ్చే అవకాశం ఉందన్నారు. పొలాల వద్ద ఎవరూ ఉండకూడదని సూచించారు. ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదని, పంట నష్టం జరిగితే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్