కుప్పం: ఇసుక తయారీ యూనిట్లను సీజ్ చేసిన పోలీసులు

3చూసినవారు
కుప్పం: ఇసుక తయారీ యూనిట్లను సీజ్ చేసిన పోలీసులు
కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం, కనుమనపల్లి సమీపంలో కృత్రిమంగా ఇసుక తయారు చేస్తున్న రెండు యూనిట్లను మంగళవారం పోలీసులు సీజ్ చేశారు. అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా యథావిధిగా ఇసుక తయారీ కొనసాగిస్తున్న ఈ యూనిట్లను ధ్వంసం చేయడంతో పాటు పలు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్