కుప్పం: పాఠశాల విద్యార్థుల కోసం వేసవి విజ్ఞాన శిబిరం

2525చూసినవారు
కుప్పం: పాఠశాల విద్యార్థుల కోసం వేసవి విజ్ఞాన శిబిరం
చిత్తూరు జిల్లా, కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం వేసవి విజ్ఞాన శిబిరం మంగళవారం ప్రారంభమైంది. ఏప్రిల్ 28 నుండి జూన్ 06 వరకు జరిగే ఈ శిబిరంలో విద్యార్థులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కుటుంబ నాయకులు సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్