కుప్పం: ఉదయం 10 నుంచి రాత్రి10 వరకే టైమింగ్స్ కానీ...

5చూసినవారు
కుప్పం: ఉదయం 10 నుంచి రాత్రి10 వరకే టైమింగ్స్ కానీ...
కుప్పంలో మద్యం దుకాణాల నిర్వహణ ఇష్టానుసారంగా జరుగుతోందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. అయితే, కుప్పంలో ఒక మద్యం దుకాణంలో మంగళవారం రాత్రి 10:30 అయినప్పటికీ, ప్రభుత్వ సమయపాలనను పట్టించుకోకుండా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్