కుప్పం: అంబేద్కర్ విగ్రహానికి నివాళి

2738చూసినవారు
రామకుప్పం మండల కేంద్రంలో శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి, నివాళులర్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరివాడని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని దళిత నాయకులు సూచించారు.

సంబంధిత పోస్ట్