నూతన సంవత్సరం 2026 అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని, కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ, కుప్పం, రామకుప్పం ప్రాంతాల ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026కి ఘన స్వాగతం పలుకుతూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు.