కుప్పంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

5చూసినవారు
కుప్పంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని పార్టీ ముఖ్య నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, పార్టీ కార్యాలయంలో రెండవ రోజు నిర్వహించిన "మహానాడు" కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్