పూలే వర్ధంతి: కుప్పంలో సామాజిక విప్లవ యోధుడికి ఘన నివాళులు

3467చూసినవారు
రామకుప్పంలో సామాజిక విప్లవ యోధుడు, సత్యశోధక సమాజ్ వ్యవస్థాపకుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన పూలే సేవలను స్మరించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్