కుప్పం జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన

2820చూసినవారు
కుప్పం మున్సిపాలిటీ సామ గుట్టపల్లి గ్రామంలో బుధవారం మహిళలు మంచినీటి సరఫరాను కోరుతూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సుమారు 250 కుటుంబాలకు ఒకే బోరు ఉండగా, నీళ్లు కూడా సరిగా రావడం లేదని మహిళలు ఆరోపించారు. అధికారులు తమ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని వారు వాపోయారు.

సంబంధిత పోస్ట్