కుప్పంలో ఇంట్లో చేరిన వర్షపు నీరు

6477చూసినవారు
కుప్పంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పట్టణంలోని 18వ వార్డు రైల్వే స్టేషన్ రోడ్డులో డ్రైనేజీ కాలువలు నిండిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. డ్రైనేజీ నీరు సరిగా వెళ్లకపోవడంతో వర్షపు నీటితో పాటు మురుగునీరు కూడా ఇళ్లలోకి ప్రవేశించి, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

సంబంధిత పోస్ట్