రామకుప్పం: పిడుగుపాటుకు పాడి ఆవు మృతి

6చూసినవారు
రామకుప్పం: పిడుగుపాటుకు పాడి ఆవు మృతి
కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం సమయంలో, రైతు అశోక్ తన పాడి ఆవును చెట్టు కింద కట్టేయగా, ఆ చెట్టు సమీపంలో పిడుగు పడింది. దీంతో రూ. 85 వేలు విలువైన ఆవు మృతి చెందిందని బాధితుడు శనివారం తెలియజేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you