కుప్పంలో బ్యాంకుల వద్ద భద్రత ఏర్పాట్లు పరిశీలన

7చూసినవారు
కుప్పంలో బ్యాంకుల వద్ద భద్రత ఏర్పాట్లు పరిశీలన
కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలంలోని బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్సై నరేశ్ బుధవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, రాత్రిపూట లైటింగ్, సెక్యూరిటీ అలారం, బ్యాంకుల వద్ద భద్రత వంటి అంశాలను ఆయన సమీక్షించి, బ్యాంక్ మేనేజర్లకు పలు సూచనలు చేశారు. బ్యాంకు పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నగదు లావాదేవీల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్