కుప్పం అంటే అది మాత్రమే కాదండోయ్.!

11చూసినవారు
కుప్పం అంటే అది మాత్రమే కాదండోయ్.!
కుప్పం అంటే ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం గుర్తుకు వస్తుంది. అయితే, కుప్పం అనే పదానికి అనేక అర్థాలున్నాయి. తమిళంలో శివారు ప్రాంతాల కూడలిని కుప్పం అంటారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 'కుప్పం' పేరుతో అనేక గ్రామాలున్నాయి. నెల్లూరు జిల్లా మినహా రాష్ట్రంలో మరెక్కడా కుప్పం అనే గ్రామాలు పెద్దగా లేవు. చెన్నై మహా నగరం కూడా చెన్నకుప్పం అనే సముద్ర తీర గ్రామం నుంచే ఏర్పడింది.