రామకుప్పంలో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు గడువు సమీపిస్తోంది

5315చూసినవారు
చిత్తూరు జిల్లా కుప్పం రామకుప్పంలో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 29, 30 తేదీలు మాత్రమే మిగిలి ఉన్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చంద్రబాబు నాయక్ కోరారు. ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోని వారు ఇంటి నిర్మాణానికి అర్హులు కారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్