కుప్పంలో ఒక్కసారిగా మారిన వాతావరణం

2చూసినవారు
చిత్తూరు జిల్లా కుప్పంలో గురువారం రాత్రి వాతావరణంలో ఆకస్మిక మార్పు చోటుచేసుకుంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్