సీఎం చంద్రబాబు ఇలాకాలో ఇద్దరు మహిళలపై విచక్షణారహితంగా దాడి

1చూసినవారు
సీఎం చంద్రబాబు ఇలాకా కుప్పం మండలం కూర్మానిపల్లిలో భూ తగాదాల నేపథ్యంలో ప్రభావతి, సీత అనే ఇద్దరు మహిళలపై పలువురు వ్యక్తులు దాడి చేశారు. సుమారు 5 మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నారని బాధితురాలు సీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలు ప్రస్తుతం కుప్పం పీ.ఈ.ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్