Dec 08, 2025, 11:12 IST/
తెలంగాణలో వచ్చే పదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి: ఎరిక్
Dec 08, 2025, 11:12 IST
ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో ట్రంప్ మీడియా టెక్నాలజీస్ కీలక ప్రకటన చేసింది. వచ్చే పదేళ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్ తెలిపారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.