Dec 31, 2025, 16:12 IST/
రేపు అరుదైన తేదీ.. మళ్లీ పదేళ్ల తర్వాతే!
Dec 31, 2025, 16:12 IST
కొత్త సంవత్సరం తొలిరోజు ఒక వింతైన తేదీతో ప్రారంభం కానుంది. జనవరి 1వ తేదీని 2026 సంవత్సరంతో కలిపి చూస్తే సంఖ్యా శాస్త్రం ప్రకారం 1/1/1 కోడ్ (2+0+2+6=10; 1+0=1). అద్భుతమైన తేదీ రావడం ఇదే తొలిసారి. మళ్లీ ఇలాంటి అరుదైన తేదీ కోసం 2035 వరకు వేచి చూడాల్సిందేనని పలువురు చెబుతున్నారు. ఈ విశేషమైన రోజున మీ కొత్త లక్ష్యాలకు శ్రీకారం చుట్టడం ఉత్తమం.