మదనపల్లి: పీఎం విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోండి

83చూసినవారు
మదనపల్లి: పీఎం విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోండి
పీఎం విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివ లింగయ్య సూచించారు. విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్ లో గురువారం తాపీ మేస్త్రి శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాపీ మేస్త్రి శిక్షణ పొందితే షూరిటీ లేకుండా లోన్ పొందే అవకాశం, నెలకు 500 స్టైఫండ్, రూ. 15000 విలువ చేసే టూల్ కిట్ పొందవచ్చు అన్నారు.

సంబంధిత పోస్ట్