విజయపురంలో రాయితీ ధరతో పశువుల దాణా పంపిణీ

16చూసినవారు
విజయపురంలో రాయితీ ధరతో పశువుల దాణా పంపిణీ
నగరి నియోజకవర్గం, విజయపురం పశువైద్యశాలలో మంగళవారం 50 శాతం రాయితీతో పాడి రైతులకు పశు దాణా పంపిణీ చేశారు. రాష్ట్రంలో పాడి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీపీ లక్ష్మీపతి రాజు తెలిపారు. గోకులం షెడ్లు, శిక్షణ, ఔషధాలు అందుబాటులో ఉంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్