నగరి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి

1127చూసినవారు
నగరి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి
నగరి నియోజకవర్గం, విజయపురం మండలంలోని జగన్నాధపురం, నిండ్ర మండలం ఆగరం పేట గ్రామాలలో మాజీ మంత్రి ఆర్కే రోజా మంగళవారం పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, నాయకులు ఆయా మండలాలలోని రాజకీయ పరిస్థితులను రోజాకు వివరించారు. అనంతరం రోజా మాట్లాడుతూ, మండలాలలో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్