విజయపురంలో తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

4చూసినవారు
విజయపురంలో తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నగరి నియోజకవర్గంలోని విజయపురంలో ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆధునీకరించి, శుక్రవారం నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ప్రారంభించారు. ప్రజల రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్