నగరి: ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి: డీఎస్పీ

5చూసినవారు
నగరి ప్రజలకు డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ పోలీస్ శాఖ తరఫున నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ, అందరూ సంతోషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్