నగరి: కారును ఢీకొట్టిన బస్సు

5చూసినవారు
నగరి: కారును ఢీకొట్టిన బస్సు
నగరి కేవీకే మైదానంలో పోటీలకు వెళ్తున్న క్రీడాకారుల కారును రామాపురం వద్ద ఎదురుగా వచ్చిన లారీని తప్పించుకునే క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన తమిళనాడు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కార్వేటినగరం నుంచి క్రీడాకారులు నగరికి బయల్దేరారు.

సంబంధిత పోస్ట్