నగరి: ఆటో ఢీకొని చిన్నారి మృతి

4చూసినవారు
నగరి: ఆటో ఢీకొని చిన్నారి మృతి
నగరి మండలం, మునెప్పనాయుడు కండ్రిగలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి బిందుప్రియ (5) మృతి చెందింది. స్థానికులు మరియు పోలీసుల కథనం మేరకు మునెప్ప నాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన రాజేశ్ కుమార్తె బిందు ప్రియ వీధిలోఆడుకుంటుండగాఒక్కసారిగా వేగంగా వచ్చిన ఆటో చిన్నారిని ఢీకొనడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్