నగరి: ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సిఐ

1431చూసినవారు
నగరి: ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సిఐ
నగరిలో నూతన సిఐగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున్ రావు, సోమవారం తన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్