నగరి: వెల్డింగ్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ

5చూసినవారు
నగరి: వెల్డింగ్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ
చిత్తూరు జిల్లా, నగరి సీపీఐ కార్యాలయంలో శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వెల్డింగ్ వర్కర్స్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ, వెల్డింగ్ రంగంలోని కార్మికులు త్వరగా అనారోగ్యం పాలవుతున్నారని, వారిని బిల్డింగ్ సంక్షేమ బోర్డులో సభ్యులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు వినోద్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్