నగరి: మహానాడు ను విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే భాను

11చూసినవారు
నగరి: మహానాడు ను విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే భాను
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మంగళవారం నాడు నగరిలో మాట్లాడుతూ, మహానాడు-2026ను పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోవడానికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రమంతటా పసుపు జెండా రెపరెపలాడుతోందని, బుధవారం రోజున టీడీపీ కార్యకర్తలంతా తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్లస్టర్లకు వేల సంఖ్యలో వెళ్లి మహానాడును విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్