నగరి: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

6చూసినవారు
నగరి: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
శనివారం నగరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వృద్ధులు, వితంతువులకు నెలకు రూ. 4000, దివ్యాంగులకు రూ. 6000 నుండి రూ. 10,000, మంచానికి పరిమితమైన వారికి రూ. 15,000 చొప్పున పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్