నగరి: పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

10చూసినవారు
నగరి: పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం విజయపురం మండలం, బూచివానత్తం నందు రూ. 4.90 లక్షలతో నిర్మించిన ఎస్.డబ్ల్యు.పి.సి.ని, రూ. 9.20 లక్షలతో నిర్మించిన నీటి శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్