నగరి: గంగ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

6చూసినవారు
నగరి: గంగ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నగరి మండలం, అడవి కొత్తూరు గ్రామంలో బుధవారం గంగ జాతర మహోత్సవాన్ని గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్