నగరి: ఎస్బిఐ బ్యాంకులో చోరీకి విపలయత్నం

19చూసినవారు
నగరి: ఎస్బిఐ బ్యాంకులో చోరీకి విపలయత్నం
నగరి నియోజకవర్గం, విజయపురం మండలం, పన్నూరులోని ఎస్బీఐ బ్రాంచ్‌లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై మహేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక నిఘా ఉంచారు. మండలంలో వ్యవసాయ మోటారు కేబుళ్లు, స్టార్టర్లు తరచూ దొంగిలించబడుతున్నాయని, ఈసారి బ్యాంకులో దొంగతనం చేసేందుకు ప్రయత్నించడం స్థానికులను కలవరపరిచింది.

ట్యాగ్స్ :