నగరి: ఎమ్మెల్యే చొరవతో తొలగిన ట్రాఫిక్ కష్టాలు

1825చూసినవారు
నగరి ఏకాంబర కుప్పం రైల్వే స్టేషన్ వద్ద తరచూ ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారుల కష్టాలను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని పోలీస్ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, ఆ ప్రాంతంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంతో ప్రజలు, వాహనదారులు తమకు ఎంతో సంతోషంగా ఉందని సోమవారం సాయంత్రం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్