నగిరి: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము

52చూసినవారు
నగిరి: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము
నగిరి నియోజకవర్గంలోని గ్రామాలలో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం రామచంద్రపురం లోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను తెలియజేయగా ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే భాను ప్రకాష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్