పుత్తూరు: కారుపై పడ్డ చింత చెట్టు

12చూసినవారు
పుత్తూరు: కారుపై పడ్డ చింత చెట్టు
నగరి నియోజకవర్గం, పుత్తూరులో మంగళవారం సాయంత్రం నుంచి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మండల పరిధిలోని అడవి కండ్రిగలో ఒక భారీ చింతచెట్టు పార్క్ చేసిన కారుపై కూలింది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you