పుత్తూరు: త్వరలో 100 పడకల ఆసుపత్రిగా ప్రభుత్వ ఆసుపత్రి

13చూసినవారు
పుత్తూరు: త్వరలో 100 పడకల ఆసుపత్రిగా ప్రభుత్వ ఆసుపత్రి
నగరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి త్వరలో 100 పడకలకు అప్ గ్రేడ్ కానుంది. ప్రస్తుతం 30 పడకలు మాత్రమే ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. సీఎం చంద్రబాబు సహకారంతో ఎమ్మెల్యే చొరవతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని నాయకులు సోమవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్